కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ
. . . కమీషనర్ ఛాంబర్ ముందు ధర్నా . . . పరిస్థితి ఉద్రిక్తం, పోలీసు బందోబస్తు, సోమసిల్లిన మహిళా కార్మికులు . . . సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామన్న కార్మిక సంఘాల నాయకులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీయుసీఐ, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్...