జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి
. . . యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరణ . . . నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల, బతుకమ్మ : అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్పెక్ట్ ట్రేడర్స్ యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరసింగపూర్ రోడ్‌కు చెందిన...