మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో 12వ డివిజన్ ధర్మపురి హిల్స్ యువ నాయకుడు ఎస్.కె.అమీర్ జలాల్ తన మద్దతుదారులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ సాధారణంగా ఏదైనా లాభం పొందాలనుకునే వారు అధికార పార్టీలో చేరుతారని కానీ ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండటం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం...