ఘోర అగ్ని ప్రమాదం ..16 మంది మృతి

చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో ఘటన హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఇప్పటివరకు 16 మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా, యశోద (మలక్ పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్,...