తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్

. . . 8 మంది మావోయిస్టుల మృతి ? . . .   భారీగా అయుధాలు స్వాధీనం ములుగు, బతుకమ్మ: పిఎల్జిఏ వారోత్సవాలకు ఒక రోజు ముందు తెలంగాణలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ- చత్తీస్ ఘడ్ సరిహద్ధులో అదివారం తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చలపాక సమీపంలో ఈ ఘటన  జరిగినట్లు సమాచారం. ఈ ఎదురు కాల్పుల ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గా చెప్తున్నారు....