భారీ భూకంపం.. రష్యా, జపాన్లను తాకిన సునామీ
రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో నమోదు వెబ్ న్యూస్, బతుకమ్మ: రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.8 గా నమోదైనట్లు జపాన్ వాతావరణశాఖ ఈవిషయాన్ని వెల్లడించింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్ కు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కొద్దిసేపటికే రష్యా, జపాన్ లను సునామీ తాకింది. భూ ప్రకంపనల తో పెట్రో పావ్లోవ్క్స్ – కమ్చట్కా నగరంలోని భవనాలు కంపించాయని, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు రష్యా మీడియా...