కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : లింగంపేట మండలం లింగంపేట్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంగమేశ్వర్, కొయ్య గుడ్డు తండా మాజి సర్పంచ్ రాందాస్ నాయక్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు 20 సంవత్సరాలుగా చెయ్యని అభివృద్ధి మదన్ మోహన్ ఎమ్మెల్యే అయిన 18 నెలలో చేసి చూపించారని తెలిపారు. 3500 ఇందిరమ్మ ఇల్లు మంజురు చేశారని తెలిపారు. గతంలో ఎన్నడు ...