కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట మండలం బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు గుండ బాలకిషన్, ఎల్లమ్మ తండా గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఆంటోనీ, లింగంపేట్ టౌన్ మున్నూరు కాపు సంగం ఉపాధ్యక్షుడు కడారి రమేష్, లింగంపేట్ 5 వ వార్డ్ మెంబర్ బెస్త సాయిలు, 9. వ వార్డ్ మెంబర్. మంగలి రమేష్. 14. వ వార్డ్ మెంబర్ నాగయ్య, మేoగారం గ్రామం బిఆర్ఎస్ నాయకులు రాకేష్ గౌడ్, రాజ గౌడ్, తంత్రి గంగయ్య, పుట్ట బాల...