బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

బతుకమ్మ, బిచ్కుంద :  బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో కాంగ్రెస్, పార్టీనుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ మరింత బలోపేతమైంది. మాజీ  ఎమ్మెల్యే హనుమంత్ షిండే సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు. ఈ చేరికలు అధికార కాంగ్రెస్,  పార్టీ కి గట్టి ఎదురుదెబ్బగా స్థానికులు భావిస్తున్నారూ. పెద్ద దేవడ గ్రామంలో జరిగిన  సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు గ్రామంలోని పలువురు ముఖ్య...