Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 6:00 pm Posted by : ramakrishna

సిద్ధరామేశ్వర ఆలయంలో సామూహిక అభిషేకం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా పిలవబడే సిద్ధరామేశ్వర ఆలయంలో సామూహిక అభిషేకములు ఆదివారం దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.