మాసానిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం

నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ మండలంలోని మాసాని పల్లి గ్రామాపంచాయతీ పాలకవర్గాన్ని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా పెద్ద పట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి, వార్డు సభ్యులుగా బొల్లారం లక్ష్మి,  నాగులూరి అంజవ్వ, లోక లింగవ్వ,  గంగర  బోయిన దుర్గవ్వ, గంగార బోయిన సంగవ్వ, శ్యామల సుగుణవ్వ, చిన్నప్పట్లోళ్ల సుమలత,  నా సిరి సంతోషి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.