కార్మిక వర్గ పోరాటాలకు మార్గదర్శి మార్క్స్ ఆలోచనలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ ఎస్ పి) ఆధ్వర్యంలో మార్క్సిస్టు సృష్టికర్త కార్ల్ మార్క్స్  జయంతి ఘనంగా నిర్వహించారు. ఆర్ ఎస్ పి పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, కారల్ మార్క్స్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడని, ఆయన సిద్ధాంతం...