చికిత్స పొందుతూ వివాహిత మృతి

  లింగంపేట్. బతుకమ్మ :   తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన షెట్‌పల్లి మంజుల(25) అనే వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ నెల 13 న ఇంటి ముందు ఉన్న టిన్ షెడ్‌లో పరాక్వాట్ అనే కలుపు మందు సేవించినట్లు ఎస్ఐ తెలిపారు. కలుపు నివారణ మందు సేవించిన మంజులను చికిత్స నిమిత్తం కామారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం...