పాత పద్ధతిలోనే పదవ తరగతి పరీక్షల మార్కుల విధానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్‌.ఎస్‌.సి. పబ్లిక్‌ పరీక్షలకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి 80 శాతం ఎక్స్‌టర్నల్‌, 20 శాతం ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌.. ఇదే పద్ధతిని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.