ఐ మాస్ లైట్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్   

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన   ఐ మాస్ లైట్ ను ఆదివారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గుండారం గ్రామంలో నాలుగు లక్షల రూపాయలతో ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణం కూడా చేశామన్నారు. సుమారు 30 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం...