పాఠశాలలో బోరు మోటార్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోరు మోటార్ ను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారని అన్నారు.విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని నిర్ధారించారు. గతంలో నిర్మాణం చేసి అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులను వెంటనే నిర్మాణం ప్రారంభించి వారం రోజుల వ్యవధిలోని విద్యార్థులకు రెండు...