పొలాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్‌ చైర్మన్‌ కారు

బతుకమ్మ, బాన్సువాడ వర్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సురేష్‌ గురువారం ఉదయం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. సురేశ్‌ తన కారులో మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. వర్ని మండలం కూనిపూర్‌ శివారులో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిరది. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.