అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరిపెడ వాసి మృతి
వెబ్ డెస్క్, బతుకమ్మ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా వాసి మృతి చెందారు. మరిపెడ మండల కేంద్రానికి చెందిన వివాహిత దారం సుప్రియ(31) అమెరికాలోని మిస్సోరిలో ఉద్యోగరీత్యా నివాసం ఉంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా.. భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతురాలి భర్త కొదుమూరి రంజిత్, అత్తమామలు...