ఏసీబీకి చిక్కిన మరిపెడ ఏఈవో

వెబ్ న్యూస్, బతుకమ్మ : రైతు బీమా ఫైల్ క్లియర్ చేయడం లంచం డిమాండ్ చేసిన మండల వ్యవసాయ విస్తరణాధికారి (AEO) ఏసీబీ కి చిక్కాడు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మరిపెడ మండల వ్యవసాయ విస్తరణాధికారిగా (AEO) సందీప్ పని చేస్తున్నాడు.  రైతు బీమా ఫైల్‌కు సంబంధించి ఓ రైతు నుంచి రూ.10,000 లంచంను సందీప్  డిమాండ్ చేశాడు. బాధిత రైతు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం బాధిత  రైతు నుంచి సందీప్ లంచం తీసుకుంటుగా ఏసీబీ అధికారులు రెడ్...