గుప్పుమంటున్న గంజాయి..

గుట్టుగా గంజాయి అమ్మకాలు మత్తులో జోగుతున్న యూత్ ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్న నేరాల సంఖ్య   భిక్కనూర్, బతుకమ్మ : కొంతకాలంగా ప్రతి రోజు ఏదో ఒక చోట గంజాయి పట్టుబడిందన్న వార్తలు అయితే వింటున్నాం. కాని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఎప్పటినుంచో గంజాయి వ్యాపారం అంతర్గతంగా జోరుగా సాగుతుండడం,ఆ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు,ఏదో ఒక రకంగా గంజాయి స్మగ్లర్లు,మాల్ తో పట్టు పడడం,సీజ్ కావడం షరా మామూలుగా మారింది. అయినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులకు చిక్కిన...