మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా
. . . వాహనాల తనిఖీల్లో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ . . . నలుగురి అరెస్టు .. 2.100 కిలోల ఎండు గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ కు తరలిపోతున్న ఎండు గంజాయి రవాణా రాకెట్ ను నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో చేదించారు. బుధవారం తెల్లవారు జామున నగర శివారులోని అర్సపల్లి శివారులో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్...