గంజాయి విక్రేత అరెస్ట్

300గ్రాముల గంజాయి పట్టివేత   బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణం, బీర్కుర్ చౌరస్తా వద్ద పక్కా సమాచారం మేరకు ఎక్సెజ్ శాఖ పోలీసులు మాటువేసి మహారాష్ట్ర దెగ్లూర్ వాసి అర్జున్ బండారి అనే వ్యక్తి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయితో పాటు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సెజ్ సీఐ దిలీప్ తెలిపారు. కామారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్ సింగ్ తమ సిబ్బందితో పాటు బాన్సువాడ ఎక్సెజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యువత...