గంజాయి పట్టివేత
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా అమ్ముతున్న ఎండు గంజాయిని శుక్రవారం పట్టుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజామాబాద్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు నగరంలోని జకీర్ ఫాం హౌస్ లో దాడి చేసీ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో షేక్ షకీల్, దాశీ దాతూరాం, దాగే మధుకర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 184గ్రాముల ఎండు గంజాయి, ముబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్...