గంజాయి పట్టివేత

ఇద్దరి అరెస్ట్.. 400గ్రాముల గంజాయి సీజ్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిషేధిత గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ సీహెచ్.విలాస్ తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నవీపేట్ లోని రైల్వే స్టేషన్, శివాజి చౌక్ వద్ద దాడి చేసి దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, ఖురేషీ చోటు మియా అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 400గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో...