ట్రాప్ చేసి గంజాయి ముఠా అరెస్టు

. గంజాయి కొనుగోలు చేస్తామని నమ్మించి పట్టుకున్న వైనం . చాకచక్యంగా  ఐదుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల పట్టివేత . 32 కిలోల గంజాయి, కారు, రెండు బైక్ లు స్వాధీనం నిజామాబాద్, బతుకమ్మ : గంజాయి ముఠాను ఎక్సైజ్ పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అంతర్ రాష్ర్ట స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. స్థానికంగా అయూబ్ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకుని తమకు గంజాయి అవసరం ఉందని సాధారణ పౌరుల్లా అతడిని సంప్రదించారు. అయూబ్...