గంజాయి, డ్రగ్స్, గుట్కా, మత్తు పదార్థాలను నిషేధించాలి
పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంకటి ఆశిష్ సిరికొండ, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా యువత గంజాయి, డ్రగ్స్, గుట్కా ఇతర మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాలు నాశనం చేసుకొంటున్నారని, అట్టి గంజాయి, డ్రగ్స్, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను అరికట్టాలని పీ వై ఎల్ స్టేట్ కమిటీ మెంబర్ కొంకటి ఆశీష్ కోరారు. ఈ మేరకు సిరికొండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, స్థానిక ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి,...