గంజాయి, మత్తు పదార్థాలను నియంత్రించాలి

మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చుకుందాం నార్కోటిక్ డిఎస్పి పుప్పన్ కుమార్   బతుకమ్మ  భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి , భిక్కనూర్, జంగంపల్లి ,పెద్ద మల్లారెడ్డి గ్రామాలలో శనివారం తెలంగాణ యాంటీ నార్కోటిక్ ఆధ్వర్యంలో డ్రగ్స్, కల్తీకల్లు గంజాయి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డిఎస్పి పుప్పన్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి ,కల్తీ కల్లును నిర్మిలిద్దాం మన సమాజాన్ని కాపాడుదామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి మరియు కల్తీ కళ్ళు తీసుకునే వ్యక్తి శారీరకంగా మానసికంగా కృంగి...