గంజాయి మత్తు.. యువత చిత్తు..
గ్రామాలకు పాకిన గంజాయి భూతం గంజాయి మత్తుకు బానిసలు అవుతున్న యువత రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది. రుద్రూర్ మండల కేంద్రంలో చెరువు కట్ట ప్రాంతంలో, జిల్లా...