రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక,ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలు నిర్వహించాలని మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి...