పట్టాపాస్ పుస్తకాల్లో భూమి మ్యాపులు
. 9నెలల మేథోమథనం తరువాతే భూభారతి . రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ: పట్టా పాస్ పుస్తకాల్లోత్వరలోనే భూమి మ్యాపులను ఇస్తామని, అటవీ భూముల సమస్యలనూ పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని షెట్ పల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది...