మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక

వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం   ములుగు, బతుకమ్మ :  మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని మావోయిస్టులు విమర్శించారు. కాంగ్రెస్...