Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 4:38 pm Posted by : ramakrishna

భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

ఛత్తీస్ ఘడ్, బతుకమ్మ : ఛత్తిస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగి పోయారు. అందులో 23 మంది మహిళలు ఉన్నారు.వీరిలో 49 మందిపై రూ.1.06 కోట్లు రివార్డు ఉంది. పునరావాస విధానం ప్రకారం ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున నగదు అందజేశారు.