మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా

వెబ్ న్యూస్, బతుకమ్మ:  మావోయిస్టు అగ్రనేత "మల్లోజుల" మరో వీడియో విడుదల చేశారు.   మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నానని,  పరిస్థితులు మారుతున్నాయన్నారు.  దేశం కూడా మారుతోందన్నారు.  ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.  ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని,  మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని వీడియోలో ఆయన పేర్కొన్నారు.