ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గౌతం ఎన్ కౌంటర్ పీపుల్స్ వార్ చర్చల ప్రతినిధి గా పాల్గొన్న సుధాకర్ మృతి   వెబ్ డెస్క్, బతుకమ్మ:  మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు గౌతం అలియాస్ సుధాకర్ ఎన్ కౌంటర్ లో మరణించినట్టు చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ పార్క్ ఫారెస్ట్  లో గౌతమ్ అలియాస్ సుధాకర్ తో పాటు ఇతర మావోయిస్టులు సంచరిస్తున్నారని డిఆర్ జి, ఎస్ టిఎఫ్ బలగాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరుగడంతో సుధాకర్...