మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం ఉదయం ఎదురుకాల్పలు జరిగాయి. ఈఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ అనుచరులు ఉన్నారు. మంగళవారం ఉదయం 6గంటల నుంచి ఆప్రాంతోం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.   కాగా హిడ్మాపై రూ.కోటి, ఆయన భార్యపై రూ. 50 లక్షల  రివార్డు...