మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల సంచల ప్రకటన

పార్టీని వీడుతున్నట్లు క్యాడర్ కు లేఖ   హైదరాబాద్, బతుకమ్మ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల సంచల ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు క్యాడర్ కు లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ కు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితిలో పోలీసులు సభ్యుడిగా కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. సాయుధ పోరాట విరమణ పై స్పష్టమైన ప్రకటన చేశారు.  ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు...