Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 7:57 pm Posted by : ramakrishna

అందాలు ఆస్వాదించడానికి అనేకులు

మెండోరా, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండల మారి జలకల సంతరించుకోవడం ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వరద నీరు రావడంతో గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదలడం తో గోదావరి పరవాళ్లను, ప్రాజెక్టు అందాలను ఆస్వాదించడానికి ప్రతి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నాయి. ప్రాజెక్టు అందాలని తిలకిస్తూ సేద తీరుతున్నారు. ప్రాజెక్టు అందాలను జల దృశ్యాలను చరవానిలో బంధిస్తూ సెల్ఫీలు దిగుతూ సాగర తీరంలో సంతోషంగా గడుపుతున్నారు.