అయోడిన్ లోపంతో అనేక అనర్ధాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గ్లోబల్ అయోడిన్ లోప అనర్ధాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అర్సపల్లి మాలపల్లి లో అయోడిన్ లోపా అనర్ధాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లిలో మాట్లాడుతూ అయోడిన్ లోపం ద్వారా థైరాయిడ్ గ్రంధి నుండి థైరాక్సిన్ హార్మోను విడుదల తగ్గడం ద్వారా అనేక అనర్ధాలు పిల్లలు, మహిళలు యువకులు వయో జనులలో వయసులవారీగా వివిధ...