మెడికవర్ కార్డుతో అనేక ప్రయోజనాలు
. వైద్య సేవలలో సరికొత్త ఆవిష్కరణ . ఏసీపీ రాజావెంకట్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ ‘మెడి కవర్డ్ ఫ్యామిలీ కార్డ్’ తీసుకురావడం అభినందనీయమని ఏసీపీ రాజావెంకట్ రెడ్డి అన్నారు. మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డ్ ను ఏసీపీ శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ.. ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ఆర్థిక స్థోమత గురించి చింతించకుండా కుటుంబ సంరక్షణ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఫ్యామిలీ...