నిజాంపాలనలో అనేక దారుణాలు 

వెబ్ న్యూస్,బతుకమ్మ : నిజాంపాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ ను దేశంలో విలీనం చేశారన్నారు. దీంతో నిజాం పాలన నుంచి సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. ఇందుకు గుర్తుగా హైదరాబాద్ విమోచ దినం నిర్వహిస్తున్నామన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనే త్యాగాలు చేశారన్నారు. అణుముప్పులకు నవ భారతం భయపడదు అని...