న్యాయవాదుల సంక్షేమ సాధనలో “మంథని”కీలక సూత్రధారి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నో ఏళ్లుగా న్యాయవాదులుగా వృత్తిలో ఉన్న కొందరికి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా సభ్యత్వం లేకపోవడం పెద్దలోటేనని, ఆ లోటును తీర్చిన మంచిమనిషి మంథని రాజేందర్ రెడ్డి అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డిని బార్ సమావేశపు హల్ సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా చేర్పించిన తీరుతో సంక్షేమ పథకాలు...