Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 4:40 pm Posted by : ramakrishna

పార్లమెంట్ భవనాన్ని సందర్శించిన మనోళ్లు

  • కేంద్ర మంత్రులను కలిపించిన ఎంపీ

 

భీమ్ గల్, బతుకమ్మ : దేశ రాజధానిలోని మన పార్లమెంట్ భవనాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి సందర్శించారు. గత 15 రోజుల క్రితం ప్రచారం నిమిత్తం భీమ్ గల్ మండలం మెండోరా గ్రామ మాజీ ఎంపీటీసి అరే రవీందర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లిన ఏ. డీ టీం కు ఎం. పి పార్లమెంట్ భవనం మొత్తం తిరిగి చూపించారు. అంతే కాకుండా అక్కడ అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను మన ఎం. పి మనోళ్ళోకు కలిపించారు. ఈ సందర్బంగా ఎం. పీ ఆరవింద్ మన నాయకులకు పార్లమెంట్ సమావేశాల నిర్వహణ గురించి వివరించి లైవ్ గా సమావేశాలను చూయించారు.

Manollu visited the Parliament House