మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నటికీ మరువలేనివి

భారత జాతి గర్వించే ఆర్థిక వృక్షం లాంటి మహోన్నతుడు మన్మోహన్ సింగ్  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి  బతుకమ్మ, మోర్తాడ్:  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నటికీ మరువలేనివని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహనరెడ్డి అన్నారు.  బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామంలో మండల అధ్యక్షులు జలపతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిముఖ్యఅతిథిగా పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి...