మంజీర మహోగ్ర రూపం
మెదక్, బతుకమ్మ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంజీర మహోగ్ర రూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి దిగువకు 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వద్ద మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయం మూసి ఉంచడంతో. రాజగోపురంలో వనదుర్గా భవానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంజీర ఉధృతికి దుర్గమ్మ ఆలయం సమీపంలోని ప్రసాదాల షెడ్డు కొట్టుకుపోయింది. ఆలయం పైకప్పుని తాకి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. ఆలయానికి...