మట్టిలో మణిక్యం
. . . ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో నాలుగవ ర్యాంకుంలో నిలిచిన విరేషిణి నవీపేట్, బతుకమ్మ మట్టిలో మాణిక్యం లా మారుమూల గ్రామంలో ని ఒక విద్యార్థిని తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ ర్యాంకు సాధించింది. ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఆల్ ఫోర్స్ కాలేజీ విద్యార్థిని మగ్గరి విరేషిణి 991 మార్కులు సాధించి తన గ్రామంలో మొదటి ర్యాంకులో, రాష్ట్రంలో నాలుగవ ర్యాంకులో నిలిచింది. ఈ సందర్బంగా వారి తల్లిదండ్రులు విరేషిణి కి అభినందనలు తెలిపారు....