బార్ ప్రధాన కార్యదర్శిగా మానిక్ రాజు ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 వార్షిక  ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఉదయం పదిగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగన్నరకు ముగిసింది. మొత్తం392 ఓట్లలో 322 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను లెక్కించగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన దిలీప్, రేంజర్ల సురేష్ లకు సరి సమానంగా  157 వచ్చాయి. ఇద్దరిని ఉపాధ్యక్షులుగా ఎన్నికల అధికారులు జె.వెంకటేశ్వర్, ఆర్. ఎస్.ఎల్ గౌడ్,ఎర్రం విగ్నేష్, బిట్ల రవి, మధుసూదన్ గౌడ్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి  పోటీలో నిలిచిన బట్టు...