మండల మహిళా సమాఖ్య సమావేశం 

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలో మండల  సమైక్య అధ్యక్షురాలు రాజమణి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఐబీడీపీఎం శ్రీనివాస్ హాజరై మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కుటుంబ అవసరాల నిమిత్తం  లోన్లు తీసుకొని రెగ్యులర్ గా ఈ ఎం ఐ లు కట్టుకోవాలి. ప్రతి గ్రామ సంఘం అధ్యక్షురాలు బాధ్యతగా ఉండి పని చేయాలి గ్రామ సంఘాలలో అన్ని కార్యక్రమాలను అమలు చేసే అవకాశం అధ్యక్షురాలు కు ఉంటుంది. లోన్ లు తీసుకున్నా వారు ప్రతి నెల రెగ్యులర్  కట్టుకోని...