ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్
సర్వే చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే . . . ప్రైవేట్ అసిస్టెంట్ ల ద్వార వసూళ్లు వెబ్ డెస్క్, బతుకమ్మ: భూమిని సర్వే చేసి రిపోర్టు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్న సర్వేయర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తన చేతికి మట్టి అంటకుండా మండలం లో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను సహయకులుగా పెట్టుకుని లంచం తీసుకుంటున్న సర్వేయర్ ను అవినీతి నిరోధక శాఖాధికారులు శుక్రవారం పట్టుకున్నారు.. కరీంనగర్ ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్...