హాస్టళ్లను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంతో పాటు, తెలంగాణ ఆదర్శ కళాశాల వసతి గృహాన్ని మండల ప్రత్యేక అధికారిణి, ఎల్లారెడ్డి ఎడిఎ రత్నం స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ రావు, ఎంపీడీవో ప్రభాకర్ చారీ లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినీల తరగతిగది సామర్థ్యాలను పరిశీలించారు. భోజనం మెనూ పరిశీలించారు. రెండు వసతి గృహాల్లో విద్యార్థినీలతో మాట్లాడి విద్యార్ధినీలకు కావలసిన మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్ల సౌకర్యం నీటి సదుపాయం...