గడ్కోల్ లో అమరవీరులను స్మారక మండల స్థాయి క్రీడా పోటీలు

  సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ  సిరికొండ, బతుకమ్మ : కష్టజీవుల రాజ్యం కోసం పరితపించి, పీడీత ప్రజల కోసం పోరాడి అమరులైన గడ్కోల్ అమరవీరులను స్మారాకర్థం సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి  క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ తెలిపారు.  బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మండలంలోని గడ్కోల్ గ్రామం విప్లవయోధ్యమాలకు కేంద్ర భిందువుగా నిలిచిందన్నారు....